¡Sorpréndeme!

Chhattisgarh Former CM Raman Singh : గౌలిగూడలో పర్యటించిన ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం | ABP Desam

2022-07-01 608 Dailymotion

హైదరాబాద్ గౌలిగూడలో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ పర్యటించారు. బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్ నితిన్ నందేకర్ ఇంటికి వెళ్లిన రమణ్ సింగ్ అక్కడ స్థానిక కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం జంగాల పాండురంగ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.